Advertisement
Google Ads BL

టాలీవుడ్ పై తెలంగాణ సీఎం అసంతృప్తి


సినిమా ఇండస్ట్రీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులపై చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందన లేకపోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి 

Advertisement
CJ Advs

ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు, 

ఈ కొత్త కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాన్ని, సూచనలను అందించాలని తెలుగు చిత్ర పరిశ్రమను కోరిన రేవంత్ రెడ్డి

సినీ పరిశ్రమ మౌనంగా ఉంది, 

తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించాం 

సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరం.

ప్రముఖ తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి విశ్వంభర డాక్టర్‌ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్రదానం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేసారు. 

Telangana CM unhappy with Tollywood:

Cm Revanth Reddy Is Very Unhappy With Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs