Advertisement
Google Ads BL

రాజా సాబ్ గ్లింప్స్ అదుర్స్.. రిలీజ్ డేట్ కూడా..


1000 కోట్ల క్లబ్బుని దాటి అదిరిపోయే బ్లాక్ బస్టర్ ని కల్కి 2898 AD తో అభిమానులకు అందించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో ఎనిమిది నెలలో రాజా సాబ్ తో అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ రాజా సాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ లో ఛార్మింగ్ గా కనిపించారు.

Advertisement
CJ Advs

ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో రాజా సాబ్ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. రాజా సాబ్ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయబోతున్నట్లు ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు.

రాజా సాబ్ సినిమా షూటింగ్ 40 పర్సెంట్ పూర్తయింది. ఆగస్టు 2వ తేదీ నుంచి మరో భారీ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు డైరెక్టర్ మారుతి.

The Raja Saab Fan India Glimpse out now:

Prabhas, People Media Factory and Maruthi The Raja Saab Release date Locked 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs