Advertisement
Google Ads BL

మెగాస్టార్ కోరిక అదే: బన్నీవాస్‌


ఫ్యామిలీలో  కొన్ని సిట్యుయేషన్స్‌ వస్తాయి.. మోర్‌ దెన్‌ఎనీ థింగ్‌ వాళ్ల మధ్య వున్న రిలేషన్స్‌ కానీ, వాళ్ల ఫ్యామిలీలు కలిసే సిట్యుయేషన్స్ కానీ నేను 20 ఏళ్లుగా చూస్తూనే వున్నా. చిరంజీవి గారు ఎప్పుడూ కూడా ఫ్యామిలీ అంతా కలిసి వుండాలని కోరుకుంటారు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అందరిని సంక్రాంతికి బెంగళూరుకు తీసుకెళతారు. కుదిరిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళతారు. దానిని ఆయన ఓ సెలబ్రేషన్‌లా చేస్తాడు. దానికి కారణం ఫ్యామిలీ అంతా కలిసి వుండాలి అని ఆయన కోరుకోవడం. 

Advertisement
CJ Advs

పిల్లలు ఎదిగినా.. ఎవరి ట్రాక్‌లో వాళ్లు వున్నా ఫ్యామిలీ అంతా కలిసి వున్నాం.. మేమంతా ఒక్కటే అనే మేసేజ్‌ బయటికి పంపిస్తుంటారు. వాళ్ల వాళ్ల వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫ్యామిలీలో కొన్ని కొన్ని పరిస్థితులు వస్తాయి. ఫ్యామిలీ అంతా ఆ సిట్యుయేషన్స్‌ను ఫేస్‌ చేయాల్సి వస్తుంది.

అంత మాత్రాన ఇప్పుడున్న తాత్కాలిక ఎమోషన్స్‌ను బేస్‌ చేసుకుని మెగా ఫ్యామిలీకి ప్రజెంట్‌ సిట్యుయేషన్‌తో లింక్‌ చేయడం తెలివైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ల బాండింగ్‌ నాకు తెలుసు. వాళ్లు వాళ్లలో ఒక్కరికి ఏదైనా సిట్యుయేషన్‌ వచ్చినా ఎలా వుంటారో తెలుసు. 

ఒకే ఒక్క సిట్యుయేషన్‌ చాలు ఇప్పుడున్న అన్ని రూమర్స్‌ చెక్‌ పెట్టడానికి... నేను కూడా దాని గురించే వెయిటింగ్‌. మేము అందరం కోరుకునేది ఒక్కటే. ఆ కుటుంబం బాగుండాలని.. బాగుంటుంది కూడా.  ఇలాంటి రూమర్స్‌...ఇవన్నీ పాసింగ్‌ క్లౌడ్స్‌  అన్నారు

Bunny Beard Controversy: Bunny Vaas:

Bunny Vaas on Mega Family emotions 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs