Advertisement
Google Ads BL

కల్కి లో అర్జునుడి గా విజయ్ దేవరకొండ


రెబెల్ స్టార్ కల్కి సినిమా నిన్న జూన్ 27 ప్రేక్షకుల ముందుకొచ్చి రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. వైజయంతీ మూవీస్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ఈ సినిమాలో అనేక గెస్ట్ రోల్స్ ఉన్నాయి. వాటిలో  విజయ్ దేవరకొండ నటించిన అర్జునుడి పాత్ర ఒకటి. ఈ క్యారెక్టర్ లో విజయ్ పర్పెక్ట్ గా సరిపోయారు. 

Advertisement
CJ Advs

అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో చూపించే బలమైన ఎమోషన్స్ తన నటనతో పలికించారు విజయ్ దేవరకొండ. నిడివి తక్కువే అయినా అర్జునుడిగా విజయ్ మేకోవర్, చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ కల్కిలో ఒక హైలైట్ గా నిలుస్తున్నాయి. విజయ్ క్యారెక్టర్ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ అప్లాజ్ వస్తోంది. విజయ్ ను మైథాలజీ పాత్రల్లో చూసే అవకాశం అరుదు కాబట్టి కల్కి సినిమా ఆయన కెరీర్ లోనూ ఓ స్పెషల్ మూవీ అనుకోవచ్చు.

The Vijay Devarakonda Impresses as Arjuna :

The Vijay Devarakonda Impresses as Arjuna in Kalki 2898AD
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs