Advertisement
Google Ads BL

జాని మాస్టర్ పై ఫిర్యాదు


తనను జానీ  వేధిస్తున్నారని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన డ్యాన్సర్  సతీష్ 

Advertisement
CJ Advs

షూటింగ్ లకు పిలవకుండా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న సతీష్ 

షూటింగ్ లకు సతీష్ ను  పిలవొద్దని యూనియన్ సభ్యులతో ఫోన్ చేయిస్తున్న జాని మాస్టర్ 

గత నాలుగు నెలలుగా గా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న డ్యాన్సర్ సతీష్ 

తనకు షూటింగ్ చెప్పిన మాస్టర్స్ ను కోఆర్డినేటర్ లకు బెదిరింపులు మరియు ఫైన్ లు విధింపు చేస్తున్నాడు

జనరల్ బాడీ మీటింగ్ లో సమస్యల మీద మాట్లాడినందుకు సతీష్ పై పగ పట్టిన జాని మాస్టర్.

తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జాని మాస్టర్

Complaint against Jani Master:

Dancer Satish complained in Rayadurgam police station that he was being harassed by Johnny
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs