Advertisement
Google Ads BL

కల్కి ప్రమోషన్స్ కి దీపికా దూరం


మే 22 నుంచి కల్కి ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టారు దర్శకుడు నాగ్ అశ్విన్. రామోజీ ఫిలిం సిటీ వేదికగా కల్కి కార్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్ కి ప్రభాస్ ఫాన్స్ ని ఆహ్వానించడంతో అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇదే కాదు.. పలు ప్రధాన నగరాల్లో కల్కి ఈవెంట్స్ ని నాగ్ అశ్విన్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ లో అతి ముఖ్యమైన వాటికి నటుడు ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ అందరూ హాజరవుతాఋ కానీ.. దీపికా విషయమే అభిమానులకి అంతుబట్టడం లేదు. దీపికా పదుకొనే ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఆమె పబ్లిక్ ఈవెంట్స్ కి వస్తుందా అనే ధర్మ సందేహంలో అభిమానులు కొట్టుమిట్టాడుతున్నారు.

ఇప్పటికే దీపికా పదుకొనె తన పార్ట్ డబ్బింగ్ పూర్తి చేసి రిలాక్స్ అవుతుంది. మరి దీపికా కల్కి ప్రమోషనల్ ఈవెంట్స్ లో కనిపిస్తుందా.. లేదా అనే విషయంలో అభిమానులు చాలా క్యూరియాసిటీగా కనబడుతున్నారు. 

Deepika is away from Kalki promotions:

Director Nag Ashwin started Kalki Promotions from May 22
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs