Advertisement
Google Ads BL

ఫ్యామిలీ స్టార్ నుంచి కళ్యాణి వచ్చా .. సాంగ్


స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి సెకండ్ సింగిల్  కళ్యాణి వచ్చా వచ్చా.. రిలీజైంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా...మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్ గా పాడారు. గోపీ సుందర్ మంచి డ్యాన్స్ నెంబర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. 

Advertisement
CJ Advs

కళ్యాణి వచ్చా వచ్చా.. లిరికల్ సాంగ్ ఎలా ఉందో చూస్తే.. కల్యాణి వచ్చా వచ్చా పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా..ధమకు ధమా ధమారి, ఛమకు ఛమా ఛమారి, సయ్యారి సరాసరి మొదలుపెట్టే సవారి, డుమకు డుమా డుమారి, జమకు జమా జమారి, ముస్తాభై ఉన్నామని అదరగొట్టేయ్ కచేరి.... అంటూ పెళ్లి సందడిని రెట్టింపు చేసేలా సాగిందీ పాట. ఫ్యామిలీ స్టార్ సినిమాలో ఈ పాట కలర్ ఫుల్ గా ఉండబోతోంది.   

ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Vijay Deverakonda Family Star 2nd single Kalyani Vaccha Vacchaa :

Vijay Deverakonda Family Star 2nd single Kalyani Vaccha Vacchaa lyrical song out now
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs