Advertisement
Google Ads BL

యానిమల్ ఎమోషనల్ లేయర్స్


రణబీర్ కపూర్ యానిమల్ ప్రతి గ్లింప్స్  ప్రేక్షకులకు హ్యూమన్ ఎమోషన్స్ స్పెక్ట్రమ్‌ను అందిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. రణబీర్ కపూర్ ఫెరోషియస్ పెర్ఫార్మెన్స్ తో ఇంటెన్స్ ప్రీ-టీజర్ తండ్రీ కొడుకుల మధ్య వున్న గ్రే  డైనమిక్స్ ప్రజంట్ చేయగా.. ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని వైవిధ్యాన్ని అద్భుతంగా చూపించింది.

Advertisement
CJ Advs

యానిమల్ లోని రెండు పాటలు నేషనల్ వైడ్ గా చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. అమ్మాయీ అనే పాట  సోల్‌ఫుల్ సాంగ్ రొమాంటిక్, ఎమోషనల్ లేయర్‌ను ప్రజంట్ చేసింది. ఇటీవలి విడుదల చేసిన నే వేరే పాట భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని, వివాహానంతర జీవితంలోని ఒడిదుడుకులను చూపించింది. ఈ పాటలో చిత్రీకరించిన భావోద్వేగాలు అత్యద్భుతంగా వున్నాయి.

మొత్తంగా ఈ ప్రమోషనల్ కంటెంట్‌ మానవ భావోద్వేగాలని అద్భుతంగా చిత్రీకరించాయి. యానిమల్ లోని ఎమోషన్స్ టాప్ లెవల్ లో ఉంటాయని హామీ ఇస్తున్నాయి. యానిమల్ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న మరిన్ని లేయర్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Ranbir Kapoor Animal promotional content Unveil Layers of Emotion:

Ranbir Kapoor Animal promotional content Unveil Layers of Emotion
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs