Advertisement
Google Ads BL

VD13 టైటిల్ వచ్చేస్తుంది


స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా వీడీ 13. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54వ చిత్రమిది. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి  మేకర్స్ కొత్త అప్ డేట్ వెల్లడించారు.

Advertisement
CJ Advs

ఈ నెల 18న సాయంత్రం 6.30 నిమిషాలకు వీడీ 13 సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎస్వీసీ ఇవాళ అనౌన్స్ చేసింది. స్మాల్ టీజర్ ద్వారా ఈ సినిమా టైటిల్ వెల్లడించనున్నారు. ప్రస్తుతం వీడీ 13 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఈ జోడీకి ఎస్వీసీ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ తోడవడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

VD13 small title teaser on October 18th:

VD13/SVC54 official naamakaranam with small title teaser on October 18th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs