Advertisement
Google Ads BL

భగవంత్ కేసరి నుండి కాత్యాయని గా కాజల్


నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ భగవంత్ కేసరి నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్.

Advertisement
CJ Advs

కాత్యాయని గా కాజల్ అగర్వాల్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో ట్రెడిషినల్ వేర్ లో బ్యూటిఫుల్ స్మైల్ తో ఆకట్టుకున్నారు కాజల్.  ట్రైలర్‌ను రివీల్ చేసే సమయాన్ని కూడా పోస్టర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ రేపు రాత్రి 8:16 గంటలకు విడుదల అవుతుంది. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా, నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.

Kajal first look from Bhagavanth Kesari revealed:

Bgavanth Kesari: Kajal dazzles as Kathyayani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs