Advertisement
Google Ads BL

భట్టి విక్రమార్క రిలీజెడ్ సంహారం చిత్రం టీజర్


శ్రీరాముల నాగరత్నం సమర్పణలో, రత్న మేఘన క్రియేషన్స్ లో ఆదిత్య శశాంక్, కవితమహతో హీరో హీరోయిన్లుగా, సాకేత్ సాయిరాం, స్నేహ శర్మ, రాథోడ్, రామ్ కుర్ణవల్లి, రామకృష్ణ, కోటయ్య, నటి నటులు గా, సంహారం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ చిత్రం  టీజర్ ను CLP లీడర్ భట్టి విక్రమార్క విడుదల చేశారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పాత్ర వారి స్థితిగతులు గురించి దర్శకుడు ధర్మ ఈ చిత్రంలో చక్కగా చిత్రీకరణ చేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించి ధర్మ కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు.

మ్యూజిక్- సాకేత్ సాయిరాం, కెమెరా- శ్రీరాముల శ్రీనివాస్, ఎడిటర్- కృష్ణ పుత్ర జై, కోరియోగ్రాఫర్- వినమ్ ఇమ్మడి. సహ నిర్మాతలు- తాటికొండ నవీన్, గణేష్ పెనుబోతు, రచన, దర్శకత్వం- శ్రీరాముల ధర్మ, నిర్మాత- ధర్మా చారి.

Samharam movie Teaser Released Bhatti Vikramarka:

Bhatti Vikramarka released the teaser of the Samharam movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs