Advertisement
Google Ads BL

హాయ్ నాన్న నుండి మృణాల్ బర్త్ డే లుక్


నేచురల్ స్టార్ నాని, నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో చేస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ హాయ్ నాన్న. ఈ చిత్రం గ్లింప్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చివర్లో మృణాల్ ఠాకూర్ నానిని హాయ్ నాన్నా అని పిలవడం క్యురియాసిటీని పెంచింది. గ్లింప్స్ సీక్వెన్స్ చూడడానికి అందంగా ఉండటంతో పాటు సినిమాలో వారి రిలేషన్ గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించింది.

Advertisement
CJ Advs

ఈ రోజు మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్  సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మృణాల్ కర్షణీయమైన చిరునవ్వుతో కనిపించగా, నాని బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించారు. చెవిపోగులు, ముక్కుపుడక ధరించింది మోడిష్ లుక్‌ లో ఆకట్టుకున్నారు మృణాల్.

ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Team Hi Nanna Wishes Mrunal Thakur On Her Birthday:

Team Hi Nanna Wishes Actress Mrunal Thakur On Her Birthday With A Pleasant Poster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs