Advertisement
Google Ads BL

మాసీవ్ సెట్‌లో భోళా శంకర్ సాంగ్


మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం భోళా శంకర్. మ్యూజికల్ ప్రమోషన్లు ఇటీవలే మొదటి పాట భోళా మానియాతో ప్రారంభమయ్యాయి. ఈ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. మహతి స్వర సాగర్ ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని ఫుట్ టాపింగ్ మాస్ నంబర్‌ను స్కోర్ చేసారు. చిరంజీవి డ్యాన్స్‌లు చూడటానికి కన్నుల పండగలా వున్నాయి.

Advertisement
CJ Advs

ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ , ఇతర నటీనటులందరిపై ఓ డ్యాన్స్ నెంబర్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మహతి అందించిన డ్యాన్స్ నంబర్‌ను ఎక్స్ టార్డినరిగా చిత్రీకరిస్తున్నారు.  ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నారు.

భోళా శంకర్  ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Bholaa Shankar Song Shoot In A Grand Way In Hyderabad:

Bholaa Shankar Song Shoot In A Grand Way In Hyderabad In A Massive Set
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs