Advertisement
Google Ads BL

శివ తాండవం చేస్తున్న భోళా శంకరుడు


మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ ల మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ కలకత్తా కాళీమాత సెట్ లో భోళా శంకర్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. మెగాస్టార్ చిరు, కీర్తి సురేష్, ఇంకా కీలక నటులంతా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మేకర్స్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

Advertisement
CJ Advs

మోషన్ పోస్టర్ లో చిరంజీవి ఫెరోషియస్ గా కనిపించారు. చేతిలో డమరుని పట్టుకుని నటరాజ నాట్యం చేస్తున్నట్లు కనిపించారు. శివుడు శివతాండవం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మహతి స్వర సాగర్ పోస్టర్‌కి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరింత ఇంటెన్సిటీ తెచ్చారు. ఈ పోస్టర్ మహా శివరాత్రి సందర్భానికి తగినట్లు ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో డాజ్లింగ్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది.

Bholaa Shankar Streak Of Shankar Unveiled :

Bholaa Shankar Streak Of Shankar Unveiled On Maha Shivaratri
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs