Advertisement
Google Ads BL

14 ఏళ్ళ తర్వాత విజయ్ తో త్రిష


దళపతి విజయ్ 67, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ కాస్టింగ్ పరంగా భారీగా ఉండబోతోంది. దలపతి67లో సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ వంటి ప్రముఖ తారాగణం అలరించబోతోంది. ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ కు జోడిగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్‌తో త్రిషకు ఇది ఐదవ సినిమా. ఈ మ్యాజికల్ పెయిర్ 14 ఏళ్ల తర్వాత కలిసి పని చేయనున్నారు. 

Advertisement
CJ Advs

Trisha On Board For Thalapathy67:

Trisha Krishnan On Board For  Thalapathy67
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs