Advertisement
Google Ads BL

పూనకాలు లోడింగ్ కి ముహూర్తం పెట్టారు


మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ పాత్రలను పరిచయం చేస్తూ వాల్తేరు వీరయ్య మేకర్స్ రెండు విభిన్న ప్రోమోలను విడుదల చేశారు. టీమ్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటల్లోనూ మెగాస్టార్ చిరంజీవి అలరించారు. ఇప్పుడు మాస్ మూలవిరాట్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజాలని కలిసి చూసే సమయం వచ్చింది. చిరంజీవి, రవితేజ కలిసి నటించిన పూనకాలు లోడింగ్ పాట డిసెంబర్ 30న విడుదల కానుంది. రెండు రోజుల ముందుగానే వారు న్యూ ఇయర్ గిఫ్ట్ ని అందిస్తున్నారు.

Advertisement
CJ Advs

అనౌన్స్ మెంట్ పోస్టరే పూనకాలు తెప్పించేస్తోంది. అందులో చిరంజీవి, రవితేజ ఒకరినొకరు ఫెరోషియస్ గా చూస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లో జాతర వాతావరణం కనిపిస్తోంది. పోస్టర్ లో చిరంజీవి, రవితేజ కాంట్రాస్ట్ లుక్‌ లో కనిపిస్తున్నారు. చిరు టైటిల్ రోల్‌ లో కనిపిస్తుండగా, రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. మెగా మాస్ పూనకాలు చూడాలంటే ఇంకో రోజు ఆగాలి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ ని స్కోర్ చేసాడు. నాలుగో పాట ఇప్పటికే ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి మెగా మాస్ సాంగ్‌ ఆఫ్ ది ఇయర్ కాబోతోంది.

Waltair Veerayya Fourth Song Poonakaalu Loading :

Waltair Veerayya Fourth Song Poonakaalu Loading On December 30th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs