Advertisement
Google Ads BL

మునుగోడులో TRS విజయకేతనం


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికల కౌంటింగ్ ఈ రోజు జరిగింది. మొదటి నాలుగు రౌండ్స్ లో BJP TRS కి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ.. ఫైనల్ గా TRS ఘన విజయ సాధించింది. నాలుగో రౌండ్ నుంచే ఆధిక్యం ప్రదర్శించిన TRS చివరి వరకు ఆ ఆధిక్యం నిలబెట్టుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరి రౌండ్స్ లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అయితే ఏకంగా డిపాజిట్‌నే కోల్పోయింది.

Advertisement
CJ Advs

మునుగోడు ఉపఎన్నికలో విజయకేతనం ఎగరేసిన TRS నేతలు తెలంగాణ భవన్‌లో బాణసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నాయి.

Munugode bypoll: TRS wins:

Munugode Telangana By Election Results 2022: TRS Wins
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs