Advertisement

మా అధ్యక్షుడిగా ఏడాది పూర్తి: విష్ణు ప్రెస్ మీట్


మా అధ్యక్షుడు మంచు విష్ణు మీడియా సమావేశం

Advertisement

మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తైన సందర్భంగా సమావేశం

మా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు

2021 మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. అక్టోబర్ 13న మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పరిశ్రమలో ఎంతో అలజడి నెలకొంది. నేను మా అసోసియేషన్ కు మాత్రమే కాదు ప్రేక్షకులకు కూడా జవాబుదారినే.. మా ఎన్నికల్లో నేను చేసిన వాగ్ధానాలు 90 శాతం పూర్తయ్యాయి. సంక్రాంతి తర్వాత మా యాప్ కు తీసుకొస్తాం. నటీనటుల అవకాశాల కోసం ప్రత్యేక బుకులెట్ తయారుచేశాం. మా అసోసియేషన్ లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారు. మా అసోసియేషన్ సభ్యత్వాన్ని కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకున్నాం.

నటీనటులు రెండు సినిమాల్లో నటించి విడుదలైతేనే మాలో శాశ్వత సభ్యత్వం.

కనీసం 5 నిమిషాలైన సినిమాలో కనిపించి డైలాగు చెప్పిన వాళ్లకు అసోసియేట్ సభ్యత్వం.

అసొసియేట్ సభ్యులకు మాలో ఓటు హక్కు లేదు.

మా అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఏ నటీనటులైన, కార్యవర్గ సభ్యులెవరైనా ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లిన వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం.

ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం.

మా కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారు అనర్హులవుతారు.

మా అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఏ నటీనటులైన, కార్యవర్గ సభ్యులెవరైనా ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లిన వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం.

ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం.

మా కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారు అనర్హులవుతారు. 

మా అసోసియేషన్ భవనానికి రెండు ప్రతిపాదనలు సూచించాను.

ఫిల్మ్ నగర్ కు అరగంట దూరంలో ఓ భవనం నిర్మిస్తున్నాం.

ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం కట్టేందుకు నేను ఖర్చు భరిస్తాను.

చాలా మంది సభ్యులు రెండో అంశానికే అంగీకరించారు.

Manchu Vishnu Press Meet:

Actor Manchu Vishnu Press Meet On Completing One Year As MAA President
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement