నాగ శౌర్య లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రిందా విహారి. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. క్రిటిక్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకి వసూళ్లు వీకెండ్ లో చెప్పుకోదగినవిగానే ఉన్నాయి. ఫ్రైడే కలెక్షన్స్ ఎలా ఉన్నప్పటికీ.. శనివారం, ఆదివారం కలెక్షన్స్ బావున్నాయి. మొదటి వీకెండ్ లోనే నాగ శౌర్య కృష్ణ వ్రిందా విహారి ప్రపంచ వ్యాప్తంగా 3.40 కోట్లు వసూలు చేసింది. ఏరియాల వైజ్ గా కృష్ణ వ్రిందా విహారి మొదటి వీకెండ్ కలెక్షన్స్ మీ కోసం..
కృష్ణ వ్రిందా విహారి మూడు రోజుల కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్
నైజాం 1.31కోట్లు
సీడెడ్ 0.25కోట్లు
ఉత్తరాంధ్ర 0.28కోట్లు
ఈస్ట్ 0.22కోట్లు
వెస్ట్ 0.15కోట్లు
గుంటూరు 0.23కోట్లు
కృష్ణా 0.20కోట్లు
నెల్లూరు 0.11కోట్లు
ఏపీ అండ్ టీఎస్ 3డేస్ షేర్: 2.75 కోట్లు
ఇతర ప్రాంతాల్లో 0.13కోట్లు
ఓవర్సీస్ 0.52కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 3 డేస్ కలెక్షన్స్ - 3.40కోట్లు (షేర్)