Advertisement
Google Ads BL

గౌరీ కళ్యాణ వైభోగమే


గౌరీ కళ్యాణ వైభోగమే

Advertisement
CJ Advs

గానం: గీత మాధురి, సతా యామిని, మనీషా ఎలబతిని, సమీర భరద్వాజ్, సాకేత్ , అనుదీప్

సంగీతం & సాహితాం: కేశవ కిరణ్.

దరసకతాం: వినుు ముత్యాల.

సాహిత్యానికి దేనినైన కదిలంచే శకిి ఉంది అంటారు బహుశా ఆ సూత్రాన్ను నమిి ఒక వినుుతనమైన

ప్రయత్యునిు ఆవిష్కరించారు ఒక ప్రముఖ Textile సంసద వారు. ఇటివలే గౌరీ కళ్యాణ వైభోగమే అన్న పాటను

తమ వాాపార విలువలకి ఒక నిరాచనంలా చిత్రీకరించి ఈ పాటను విడుదల చేసారు, ఇది ప్రేక్షకులని,

సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది, ఎనోు విశేషాల నడుమ చత్రికరించిన ఈ పాటను ఆరుగురు

ప్రముఖ సంగర్సస పాడటం విశేష్ం గీత మాధురి, సతాయామిని, మనీషా, సమీర భరద్వాజ్, సాకేత్ , అనుదీప్

వంటి వారు తమదైన శైలలో చిత్ర పరిశ్రమలో గురిింపును సాదించి ఇలాంటి ఒక వినుుతమైన ప్రయత్యునికి

శ్రీకారం చుటుటమే ఈ పాటలోని ప్రధాన ఆకరషణ. ఆ సంసదవారు తమ కలెక్షన్ ని ఈ పాట చిత్రికణలో

భాగంగా వాడిన కాసూుూమ్సస తమ కలెక్షన్ లో ఉను ప్రత్యాకతను చూపంచే ప్రయతుం నిజంగా అద్బుతమన్న

చెపాాల, ఎట్టవంటి విష్యానైన సూటిగా త్యము అనుకునుది చెప్తి ప్రేక్షకులు ఇట్టు అరధం చేసుకుంటారు అన్న

విధంగా ఈ పాటకు విశేష్ సాందన లభంచింది ఇక సాంకేతిక పరంగా కేశవ కిరణ్ సమకూరిిన సంగీతంతో

ఈ పాటను అందరు పాడుకున్న విధంగా చాల సహజంగా సమకూర్చిరు, ఛాయాగ్రహణానికి సంబంధంచి

సురేష్ చిత్రీకరించిన visuals పాట సాహిత్యానిు గురిించి మరింత సహజత్యానిు అందించారు, దరశకుడు వినుు

ముత్యాల textile collection ని సాహితాం ద్వార్చ చూపంచాలన్న ప్రయత్యునిు చకకగా విక్షకులందరినీ

ఆకరిషసూి ఎంతో natural గా సంగర్సస ద్వార expressions పలకించిన తీరు చాల బాగుంది అన్న చెపాాల,

ముంద్బ ముంద్బ ఈ సాంప్రద్వయం మరినిు వినుుతన ఆలోచనలకు నంది పలకిన ఆశిరాంలేద్బ అన్న

చెపాాల.

Gowri Kalyana Vaibhogame:

Gowri Kalyana Vaibhogame update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs