డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పరంపర సీజన్ 2


పరంపర.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సృష్టించిన సంచలనం. మొదటి సీజన్ సృష్టించిన ఆ సంచలనానికి కొనసాగింపుగా ఇప్పుడు రెండో సీజన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.

మొదటి సీజన్ కథని ముందుకు నడిపిస్తూ మరో సంచలనంగా హాట్ స్టార్ ప్రేక్షకులకు కొత్త తరహాలో కథా సంవిధానం అద్భుతం అనిపిస్తోంది. నాయుడు, గోపి మధ్య మొదలైన యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో ఊహించని మజిలీలతో ఆసక్తి రేపుతున్న పరంపర సీజన్ 2 ఇప్పుడు హోస్ట్ స్టార్ లో హాట్ టాపిక్.

ఎవరికోసమో మొదలుపెట్టిన యుద్ధం.. దేనికోసం అనే ప్రశ్న దగ్గర ఆగితే.. దానికి అసలైన సమాధానమే పరంపర సీజన్ 2.  పాయింట్ బ్లాంక్ కి భయపడకుండా, ఎదురువెళ్ళి తెగబడే ఓ యువకుడి ధైర్యం ప్రపంచానికి వినిపించిన ఒక కొత్త స్వరం పరంపర సీజన్ 2. ప్రేమ, ప్రతీకారాల మధ్య.. నమ్మిన సిద్ధాంతం ఎవరిని ఎటు నడిపించిందో.. ఏ బంధాన్ని ఏ తీరానికి చేర్చిందో తెలుసుకోవాలంటే పరంపర సీజన్ 2 చూడాల్సిందే. డోంట్ మిస్.

పరంపర సీజన్ 2 ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3oiQ4Dy

Content Produced by: Indian Clicks, LLC

Parampara 2 is back with a new season:

Parampara 2 Web Series
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES