Advertisement
Google Ads BL

హను-మాన్ నుండి మ్యాన్ ఆఫ్ డూమ్ మైఖేల్‌ లుక్


హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ హను-మాన్ షూటింగ్ చివరి దశలో ఉంది. భల్లాలదేవ రానా దగ్గుబాటి ఈ చిత్రం నుండి బ్యాడాస్ ఈవిల్ మ్యాన్ మైఖేల్‌ను విడుదల చేశారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ ధరించిన బ్యాడాస్ ఈవిల్ మ్యాన్ మైఖేల్..  భారీ మెషిన్ గన్‌లను మోస్తున్న తన సైన్యంతో ఫ్లైయింగ్ సాసర్స్ ని తలపించే రోబోటిక్ బ్యాట్స్ నిఘాలో ఒక గుడి ముందు నడుస్తూ రావడం టెర్రిఫిక్ గా వుంది. ప్రత్యేకంగా రూపొందించిన గ్యాస్ మాస్క్, పైరేట్ ఐ ప్యాచ్ తో ఈవిల్ మ్యాన్ లా కనిపించిన వినయ్ రాయ్.. తన ఫస్ట్ లుక్ లోనే భయపెట్టారు.

Advertisement
CJ Advs

బాట్‌మ్యాన్‌కు జోకర్, సూపర్‌మ్యాన్ కు లెక్స్ లూథర్ లాగా హను-మాన్ కు మైఖేల్ సూపర్‌విలన్. ఐతే మైఖేల్ అందరిలాంటి సూపర్ విలన్ కాదు. మైఖేల్ పాత్రకు గొప్ప క్యారెక్టర్ ఆర్క్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపించినట్లు ఉన్నతమైన టెక్నాలజీ అతని సొంతం. అతను ఎక్కడ నుండి వచ్చాడు? అంజనాద్రి లోకానికి ఎందుకు వస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Vinay Rai as the Man of Doom MICHAEL from HANU-MAN:

Ballaladeva Rana Daggubati Unveils Vinay Rai as the Man of Doom MICHAEL from Prasanth Varma, Teja Sajja, Primeshow Entertainments HANU-MAN <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs