డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది. దాని పేరు Nine Hours. అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరగక పోతే ఏం జరుగుతుంది అనే ప్రశ్నకి నరాలు తెగే సస్పెన్స్ తో చెప్పే సమాధానమే తొమ్మిది గంటలు సిరీస్.
అసలు ఏమిటీ కథ ? తొమ్మిది గంటల సమయం.. రోల్ కాల్ తరవాత జైలు నుంచి పారిపోయిన ముగ్గురు ఖైదీలు.. మూడు టీమ్స్.. మూడు బ్యాంకుల దోపిడీ.. జైలు నుంచి పారిపోయి వచ్చిన ముగ్గురు ఖైదీలు 9 గంటల తరవాత తిరిగి జైలుకు వెళ్ళిపోవాలి. రెండు టీమ్స్ పని కరెక్ట్ గా అయింది. మూడో టీం బ్యాంకు లో ఇరుక్కుపోయింది. ఏం జరిగింది? ప్లాన్ మొత్తం అడ్డం తిరిగింది. అసలు ఎక్కడ బెడిసికొట్టింది? ఆ తొమ్మిది గంటల్లో ప్రతి క్షణం ఉత్కంఠ భరితం.
కథలో ప్రతి మలుపు ఒక థ్రిల్లర్. కథలోకి ఎంటర్ అయ్యే ప్రతి క్యారెక్టర్ స్టోరీని ఊహించని కుదిపేస్తోంది. ఊపిరి బిగబెట్టేంతగా థ్రిల్ చేసే సంఘటనలు ఈ కథ స్పెషాలిటీ. ప్రతి సందర్భంలో ప్రేక్షకులకు అద్భుతం అనే స్థాయి అనుభూతి అందించడం ఈ కథ సాధించిన విజయం. క్రైమ్, సస్పెన్స్, డ్రామా అన్నీ కలిసిన కథ తొమ్మిది గంటలు.
డోంట్ మిస్ టు వాచ్ Nine Hours సిరీస్ ఓన్లీ ఆన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్.
తొమ్మిది గంటలు ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: CLICK HERE!! Watch Nine Hours Series Only On Disney Plus HotStar
Content Produced by: Indian Clicks, LLC