Advertisement
Google Ads BL

నాగచైతన్య థ్యాంక్యూ టీజర్ కి డేట్ ఫిక్స్


మనం లాంటి బ్లాక్‌బస్టర తరువాత కథానాయకుడు అక్కినేని నాగచైతన్య, దర్శకుడు  విక్రమ్‌కుమార్ కలయికలో రాబోతున్న మరో బ్లాక్‌బస్టర్ చిత్రం థ్యాంక్యూ. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మాణంలో  దిల్‌రాజు-శిరీష్‌లు నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్‌లు నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 25న సాయంత్రం 5గం.4నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం.లెజండరీ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్‌నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Thank You teaser on :

Thank You teaser on May 25th at 5:04pm
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs