Advertisement
Google Ads BL

థాంక్యూ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌


మనం లాంటి ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ తరువాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్‌ల కలయికలో రాబోతున్న మరో చిత్రం థాంక్యూ. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన శ్రీవెంకటేళ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మాణంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్‌లు. ఈ చిత్రాన్ని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. 

Advertisement
CJ Advs

రిలీజ్ డేట్ ఇచ్చిన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగచైతన్య కూల్‌ అం‌డ్‌ స్టయిలిష్‌ లుక్‌ అందరిని ఆకట్టుకుంటుంది. నాగచైతన్య కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోయేలా ఈ సినిమా వుంటుందని, లెజండరీ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈచిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య రాశి ఖన్నా, అవికా గోర్ లతో రొమాన్స్ చేస్తున్నాడు.

Thank You locks the release date:

Thank You releasing on July 8th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs