Advertisement
Google Ads BL

విరాట పర్వం రిలీజ్ డేట్ వచ్చేసింది


రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న చిత్రం విరాట‌ప‌ర్వం. ఎప్పటినుండో సస్పెన్స్ లో పెట్టిన విరాట పర్వం రిలీజ్ డేట్ పై ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా విరాట పర్వం మేకర్స్ ఈ సినిమా జూలై 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లుగా అఫిషీల్ గా ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికంరగా వుంది. అడవిలో రానా గన్ గురి పెట్టుకొని దూకుడుగా నడుస్తుండగా సాయి పల్లవి రానా చేయి పట్టుకొని పరుగు తీయడం ఒక వార్ మూమెంట్ ని తలపిస్తుంది.

Advertisement
CJ Advs

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. త్వరలో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ల జోరు పెంచనుంది. 1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రావన్న పాత్రను పోషించారు. సాయి పల్లవి, వెన్నెల పాత్రలో కనిపించనుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా విరాట పర్వం ఉండబోతుంది.

Virata Parvam Releasing Worldwide On :

Rana, Sai Pallavi, Venu Udugula Virata Parvam Releasing Worldwide In Theatres On July 1st
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs