Advertisement
Google Ads BL

సమ్మతమే రిలీజ్ డేట్ ఫిక్స్


 కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కుతున్న సమ్మతమే చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది.ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. చిత్ర యూనిట్ ఇత్ప్పటికే విడుదల చేసిన రెండు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. యూజీ ప్రొడక్షన్స్‌లో కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ క్యూరియాసిటీని పెంచుతోంది.

Advertisement
CJ Advs

ఈ రోజు చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. సమ్మతమే చిత్రం జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లవ్లీ అండ్ క్యూట్ గా వుంది. హీరోయిన్ చాందిని గార్డెన్‌లో బట్టలు ఆరవేస్తూ కనిపిస్తుండగా, కిరణ్ ఆమెను ప్రేమగా కౌగిలించుకున్న మూమెంట్ బ్యూటీఫుల్ గా వుంది. హ్యాపీ స్మైల్స్ తో వారిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.

Sammathame Releasing Worldwide On:

Kiran Abbavaram Sammathame Releasing Worldwide On June 24th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs