Advertisement
Google Ads BL

సర్కారు కోసం ఆర్‌ఎఫ్‌సిలో భారీ సెట్


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం సర్కారు వారి పాట షూటింగ్ చివరి దశలో ఉంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. షూటింగ్ లో nబాగంగా ఒక మాస్ సాంగ్ ని భారీ సెట్ లో  చిత్రీకరిస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలు విడుదలై సూపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్ , డ్యాన్సర్లపై చిత్రీకరిస్తున్న పాట మాస్ సాంగ్ గా ఉండబోతుంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకి  కొరియోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్ లో బాగంగా యూనిట్ లొకేషన్ స్టిల్స్ ని విడుదల చేశారు. కాళ్ళకి రెడ్ కర్ట్చీప్ కట్టుకొని మహేష్ చాలా మాస్ గా ఇందులో కనిపించారు. ఈ పాట కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ భారీ సెట్‌ని వేశారు.

Sarkaru Vaari Paata Mass Song Shooting In A Massive Set:

Superstar Mahesh Babu Sarkaru Vaari Paata Mass Song Shooting In A Massive Set
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs