Advertisement
Google Ads BL

నాగ్ ది ఘోస్ట్ కీలక షెడ్యూల్ కంప్లీట్


బంగార్రాజు బ్లాక్ బస్టర్ తర్వాత  అక్కినేని నాగార్జున క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అత్యద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ ది ఘోస్ట్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ నటించాల్సి ఉండగా.. పర్సనల్ కారణలో కాజల్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి సోనాల్ చౌహాన్ వచ్చింది.

Advertisement
CJ Advs

రెండు వరాల క్రితమే కీలకమైన షూటింగ్ షెడ్యూల్ కోసం టీం మొత్తం దుబాయ్ కి వెళ్ళింది. ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. విజువల్స్, లొకేషన్స్, అధునాతన సాంకేతికతతో లావిష్ గా గ్రాండ్ స్కేల్ లో రూపొందించారు. ప్రస్తుతం ఘోస్ట్ దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ది ఘోస్ట్ సినిమా యాక్షన్ చిత్రాలు, విజువల్ ఫీస్ట్ను ఆస్వాదించేవారికి కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఎడారిలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని  స్టంట్ సీక్వెన్స్ లో  హైలైట్ గా వుండనున్నాయి. అని తెలుస్తుంది.

The Ghost Lengthy Schedule In Dubai Comple:

Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment The Ghost Lengthy Schedule In Dubai Completed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs