Advertisement
Google Ads BL

స్టార్ మా పరివార్ లీగ్


ప్రియ ప్రేక్షకులకు స్టార్ మరో కొత్త కానుక సిద్ధం చేసింది. అదే స్టార్ మా పరివార్ లీగ్. రెండు సీజన్స్ లో సక్సెస్ అందుకుని ఇప్పడు ఈ మరింతగా రంజింపచేయడానికి మూడో సీజన్ తో వస్తోంది.

Advertisement
CJ Advs

స్టార్ మా లో ప్రసారమయ్యే 16 సీరియల్స్ నుంచి 80 మంది ఫేవరేట్ సెలబ్రిటీలు స్టార్ మా పరివార్ లీగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లబోతున్నారు. ఒక వేదికపై ఇంతటి సరదా సమారోహం ఫిబ్రవరి 6న మ . 1. 30 గంటలకు ప్రారంభం కాబోతోంది.

బేసిక్ గా ఇది పోటీ. ఎవరు గెలుస్తారు అనే దాని గురించి రెండు వర్గాలు తీవ్రంగా సిద్ధమయ్యాయి. టాలెంట్ తో విజృంభించబోతున్నాయి. అందుకే ఈ వేదిక పై సమరం జరగబోతోంది. ఈ సరదా సమరాన్ని ఇంకా సరదాగా ప్రేక్షకులకు అందించబోతున్నారు యాంకర్ ఝాన్సీ. ఇది మూడో సీజన్. వినోదం మూడు రెట్లు. ఆనందం మూడు రెట్లు. ఆహ్లాదం మూడు రెట్లు. అందరూ ఒక చోట కలిసి చేసే హంగామా... ఎంటర్ టైన్మెంట్ కి ఇదే కొత్త చిరునామా... !!

స్టార్ మా పరివార్ లీగ్... సీజన్ 3... ప్రతి ఆదివారం మ. 1.30 గం . లకు.. తప్పక చూడండి.

స్టార్ మా పరివార్ లీగ్ ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/vFuLn3NHFr8

Content Produced by: Indian Clicks, LLC

Watch Star Maa Parivar League season 3:

Watch Star Maa Parivar League season 3 from TODAY
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs