Advertisement
Google Ads BL

నేను రేస్ లో ఉన్నానంటున్న చిరు చిన్నల్లుడు


మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే కసితో సినిమాలు చేస్తున్నారు. విజేత సినిమా తర్వాత వరసగా సినిమాలు చేస్తున్నారు. కిన్నెరసాని, సూపర్ మచ్చి సినిమాలు షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. కళ్యాణ్ దేవ్ నటించిన హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సూపర్ మచ్చి సినిమా ఈ నెల 14న సంక్రాంతి పండక్కి థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement
CJ Advs

విజేత సినిమా తర్వాత కళ్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రమిది. గత దీపావళి పండక్కి విడుదల చేసిన సూపర్ మచ్చి సినిమా టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి పండక్కి రిలీజయ్యే సినిమాల్లో ఉండాల్సిన కంటెంట్, ఎలిమెంట్స్ తో సూపర్ మచ్చి ని తెరకెక్కించారు దర్శకుడు పులి వాసు. పండగ వాతావరణానికి సరిగ్గా సరిపోయే చిత్రమిది. న్యూ ఇయర్ కు రిలీజ్ చేసిన సినిమా స్టిల్ కూడా హీరో హీరోయిన్స్ స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. రచితా రామ్ కళ్యాణ్ దేవ్ కు మంచి జోడీగా కుదిరింది.

Kalyaan Dhev Super Machi To Release Worldwide On January 14th:

<span>Kalyaan Dhev, Puli Vasu, Rizwan Entertainment Super Machi To Release Worldwide On January 14th</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs