Advertisement
Google Ads BL

ధగడ్ సాంబ కు అనూహ్య స్పందన


సంపూర్ణేష్ బాబు ధగడ్ సాంబ చిత్ర ప్రోమోకు అనూహ్య స్పందన! 

Advertisement
CJ Advs

Click Here:👉 Sampoornesh Babu Dhagad Samba movie promo

ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై బి.ఎస్. రాజు సమర్పణలో  నిర్మాత అర్.ఆర్. నిర్మిస్తున్న చిత్రం ధగడ్ సాంబ. సంపూర్ణేష్ బాబు. సోనాక్షి హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర ప్రోమో కు మంచి స్పందన లభిస్తోంది. కామెడీ యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. 

ధగడ్ సాంబ చిత్ర షూటింగ్ దాదాపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ సంపూర్ణేష్ ఈ సినిమాలో చేశారు. ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు. మూవీ లోని పాటల కోసం అద్భుతమైన సెట్స్ వెయ్యడం జరిగింది. పాటలకు సంపూర్ణేష్ తనదైన శైలిలో స్టెప్స్ వెయ్యడం జరిగింది. ధగడ్ సాంబ చిత్రంలో హీరోయిన్ సోనాక్షి నటన అదనపు ఆకర్షణ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి చేసుకొని త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సోనాక్షి, జ్యోతి, చలాకి చంటి, మిర్చి మాధవి, ఆనందభారతి, పిడి.రాజు తదితరులు

బ్యానర్: ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్, నిర్మాత: ఆర్.ఆర్, డైరెక్టర్: ఎన్.ఆర్.రెడ్డి, సమర్పణ: బి.ఎస్.రాజు, మ్యూజిక్: డేవిడ్.జి, కెమెరా: ముజీర్ మాలిక్, ఎడిటర్: కె.ఎ. వై.పాపారావు, డాన్స్: బి.బాలు, పిఆర్ఒ: లక్ష్మీ నివాస్.

Sampoornesh Babu Dhagad Samba movie promo:

Unexpected response to Sampoornesh Babu Dhagad Samba movie promo!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs