Advertisement
Google Ads BL

స్టార్ మా సరికొత్త సీరియల్ శ్రీమతి శ్రీనివాస్


ఒక కొత్త రకం కథ తో స్టార్ మా  అందిస్తున్న ఒక సరికొత్త   సీరియల్ "శ్రీమతి శ్రీనివాస్". నిజానికీ అబద్ధానికి మధ్య దూరం ఒక అనుబంధం అనే సున్నితమైన కథాంశంతో స్టార్ మా రూపొందిస్తున్న ఈ ధారావాహిక ఈ నెల 20 న ప్రారంభం కాబోతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది.

Advertisement
CJ Advs

అబద్ధం చెప్పాల్సిన పరిస్థితులు, ఆ తరవాత తలెత్తే పర్యవసానాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవితంలో చిన్న చిన్న విషయాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో చెప్పే సీరియల్ ఇది. అబద్ధం ఇష్టం లేని ఒక అమ్మాయికి, అబద్ధం చెప్పాల్సి వచ్చిన ఒక అమ్మాయికి మధ్య మొదలయ్యే కొత్త జీవితం, తరవాత ఆ ఇద్దరి మధ్య ఏర్పడే బంధం ఈ కథలో ప్రధాన విషయాలు.

నిజం బయట పడినప్పటి నుంచి ఇద్దరి జీవితం ఎలా వుంది అనే ప్రశ్నకు సమాధానమే ఈ ధారావాహిక.

శ్రీమతి శ్రీనివాస్ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు స్టార్ మా లో.

శ్రీమతి శ్రీనివాస్ ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/9JAg5lXW0Qo

Content Produced by: Indian Clicks, LLC

Star Maa latest melodrama Srimathi Srinivas :

Star Maa latest melodrama Srimathi Srinivas from 20th Dec
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs