Advertisement
Google Ads BL

శాకిని డాకిని షూటింగ్ ఫినిష్


ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో  రూపొందుతున్న రెండో చిత్రం శాకిని డాకిని. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

నివేదా థామస్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (నవంబర్ 2) ఈ చిత్రం టైటిల్‌  పోస్టర్‌ను విడుదల చేశారు. శాకిని డాకిని టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం విశేషం.

ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది.

Saakini Daakini Shooting Completed :

<span>Regina Cassandra, Nivetha Thomas,&nbsp;</span><span>Suresh Productions, Guru Films and Kross Pictures Film Titled Saakini Daakini</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs