Advertisement
Google Ads BL

ప్రకాష్ రాజ్ మా శ్రేయస్సు కోసం.. అంట!


మట్టిని ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడు. దేశాన్ని ప్రేమించేవాడే మనుషుల్ని ప్రేమిస్తాడు. మనవాళ్ల కోసం ఆలోచించడం కన్నా దేశభక్తి మరొకటి లేదు అన్న నినాదంతో స్వేచ్ఛను, స్వచ్ఛతను, సమసమాజ న్యాయాన్ని కోరుకుంటూ.. మా శ్రేయస్సు కోసం.. మనకోసం మనం.. మా కోసం మనం అంటూ కదిలి వచ్చి భారత పౌరులుగా గర్విస్తూ గతాన్ని స్మరించుకుంటూ వర్తమానంలోంచి భవిష్యత్తులోకి ఆచరణాత్మక దిశగా అడుగులు వేస్తూ 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసి జనగణమన జాతీయ గీతాన్ని సినిమా బిడ్డలుగా ఆలపించి  ఈవేడుకలని ఈరోజు ఉదయం ఫిలింనగర్ లోని ప్రకాష్ రాజ్ గారి కార్యాలయంలో జరుపుకున్నారు.

Advertisement
CJ Advs

Prakash raj team 75th Independence Day Celebrations:

Prakash raj team 75th Independence Day Celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs