Advertisement
Google Ads BL

మీకో ప్రేమ కథ చెప్పాలి.. రికార్డింగ్


మీకో ప్రేమ కథ చెప్పాలి.. రికార్డింగ్ ప్రారంభం.

Advertisement
CJ Advs

ఈరోజు ఉదయం 9.13 ని లకు మధురానగర్ తరంగి  స్టూడియోలో మీకో ప్రేమకథ చెప్పాలి.. సినిమా  పూజాకార్యక్రమాలు నిర్వహించారు..  ప్రణతి క్రియేషన్స్ బ్యానర్ పై కూనిరెడ్డి శ్రీనివాస్  నిర్మిస్తున్న ఈ సినిమా రికార్డింగ్ ప్రారంభమైంది. శ్రీహరి రచన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో  రతన్ తివిక్రమ్, మంజు హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. జాక్ ఆనంద్ సంగీతంలో ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రూపొందిస్తున్నామని నిర్మాత తెలిపారు. ప్రముఖ మాటల పాటల రచయిత భారతీబాబు, తరంగి స్టూడియో అధినేత రామ్ కనక్, ఈ చిత్ర నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫీల్ గుడ్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం  చెన్నై, హైదరాబాద్ నగరాలలో త్వరలో షూటింగ్ జరుపుకోనున్నదని చిత్ర నిర్మాత తెలియచేసారు.

Meeko Prema Khada Chappali Recording begins.:

Meeko Prema Khada Chappali Recording begins.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs