Advertisement
Google Ads BL

సిద్ధు కూడా మొదలెట్టాడు


సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా సితార ఎంటర్టైన్ మెంట్స్ నరుడి బ్రతుకు నటన చిత్రం.

Advertisement
CJ Advs

హైదరాబాద్ లో నరుడి బ్రతుకు నటన చిత్రం షూటింగ్ ఈరోజు పునః ప్రారంభం అయింది.

కథానాయకుడు సిద్దు పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. 

టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా,నేహాశెట్టి నాయికగా  నరుడి బ్రతుకు నటన చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే.కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రానికి రచయిత గానూ,దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు  దర్శకుడు విమల్ కృష్ణ.

Narudi Brathuku Natana Resume Shoot:

Siddu Jonnalagadda Narudi Brathuku Natana Resume Shoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs