Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహ‌ రికార్డ్


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తిమ‌ణి అల్లు స్నేహ ప్ర‌ఖ్యాత సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో స‌రికొత్త రికార్డ్ సృష్టించారు, దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లైనంత ఫాలోయివ‌ర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియ‌న్ల ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ తో అల్లు స్నేహ ఓ స‌రికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేప‌థ్యం లేకుండా స్నేహ ఈ ఘ‌న‌త అందుకోవ‌డం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త‌న పిల్ల‌లు అయాన్, ఆర్హల‌తో ఆడ‌కునే స్వీట్ ముమెంట్స్ తో పాటు త‌నకు ఆస‌క్తిగా అనిపించే వివ‌ధ ర‌కాల రంగాల‌కు సంబంధించిన పోస్ట్ లు అల్లు స్నేహా చేస్తుంటారు.

Advertisement
CJ Advs

Allu Sneha Reddy Sets A New Benchmark On Instagram :

Allu Arjun wife Sneha Reddy Sets A New Benchmark On Instagram 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs