తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోవిద్ వల్ల ఒక నిర్మాతని కోల్పోయింది.... తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు, తెలుగు చలన చిత్ర నిర్మాతలు సెక్టార్ కి సెక్రెటరీ, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఇక్క్యూటివ్ కమిటీ మెంబెర్,ఎక్స ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఇక్క్యూటివ్ కమిటీ మెంబెర్CNRao(చిట్టీ నాగేశ్వరరావు )గారు కోవిద్ కారణం గా తుది శ్వాస విడిచారు నిర్మాత గా పంపిణి దారుడిగా మా సిరిమల్లే, అమ్మ నాన్న లేకుంటె, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, తమిళ్ లో ఊరగా అనే సినిమా నిర్మించారు.