Advertisement
Google Ads BL

స్టార్ మా లో నయనతార కొత్త వేషం!


ఆదివారాలు పాజ్ బటన్ తో వస్తే ఎంత బావుంటుంది అన్నాడో ఆంగ్లేయుడు. కానీ కాలాన్ని మనం ఎలాగూ ఆపలేం . కానీ మరపురానిదిగా  మలుచుకోవడం మాత్రం  మన చేతిలో ఉంటుంది. స్టార్ మా ఆదివారాలు ఇదే ఫార్ములాని అనుసరిస్తోంది.

Advertisement
CJ Advs

ఈ ఆదివారం (7వ తేదీ) సాయంత్రం 6 గంటలకు నయనతార ప్రత్యేక పాత్రలో నటించిన అమ్మోరు తల్లి చిత్రాన్ని ప్రసారం చేస్తోంది. ఎన్నో మంచి చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నయనతార ముక్కుపుడక అమ్మవారిగా విభిన్నమైన హావభావాలతో కనువిందు చేయబోతోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అమ్మోరు తల్లి చిత్రం రాబోతోంది. వినోదానికి కొత్త అర్ధం చెబుతున్న ఈ సంచలన చిత్రం ఓ వినూత్నమైన అనుభూతిని ఇవ్వనుంది.

ఇక మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ మ్యూజిక్  షో తో సుమ చేస్తున్న హంగామా ఆదివారానికే ఓ ప్రత్యేకం. 1.30 గంటలకు "కామెడీ స్టార్స్" చేసే  పంచులు కోలాహలం అద్భుతం. మధ్యాహ్నం అంతా మజా మజా గా సాగే వినోదం.. సాయంత్రం నయనతార నట విశ్వరూపం.

స్టార్ మా ప్రేక్షకులకు ఈ ఆదివారం వెరీ వెరీ స్పెషల్.

కామెడీ స్టార్స్ ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/K-VOev1jFzs

Press release by: Indian Clicks, LLC

Nayanatara takes on a New Avatar in Star Maa:

Nayanatara takes on a New Avatar in Star Maa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs