Advertisement
Google Ads BL

ఆదివారం ఇక అద్భుత వారం


సాంగ్స్, గేమ్స్ , డాన్స్, జోక్స్, విజిల్స్, పజిల్స్, కామెడీ, ఫన్ - అన్నీ కలిసిన ఆదివారంలో మూడుగంటలు గ్యాప్ లేకుండా వినోదాన్ని అందించడానికి స్టార్ మా రెండు షోలు ప్రారంభిస్తోంది.

Advertisement
CJ Advs

ఆదివారం నాడు అలరించబోతున్న ఆ మొదటి షో స్టార్ట్ మ్యూజిక్. 12 గంటలకు మొదలయ్యే ఈ షో ని - బుల్లితెర యాంకరింగ్ లో  ఎన్నో అద్భుతాలు చూపించిన సుమ ఈ షో కి తన మార్క్ చేర్చి మరింత వినోదం పండించబోతున్నారు. సెలబ్రిటీ లతో కళకళ లాడే ఈ షో వినోదాన్ని తళతళా మెరిపించనుంది.  ఈ షో తరవాత కామెడీ స్టార్స్  ఆ హంగామాని కొనసాగిస్తుంది. ప్రేక్షకులు ఎంతో అభిమానించే సెలెబ్ టీమ్స్ మధ్య వినోదాత్మకమైన పోటీ గ్యాప్ ఇవ్వకుండా నవ్విచబోతోంది. యాంకర్ వర్షిణి వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షో 3 గంటల వరకు కొనసాగుతుంది.

ఈ నెల 31 (ఆదివారం ) నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ రెండు షో లు స్టార్ మా లో ప్రారంభం అవుతున్నాయి. అభిమాన ప్రేక్షకుల కోసం ఈ ఆదివారం విందుని స్టార్ మా సిద్ధం చేసింది. ఆదివారం.. అందులోనూ మధ్యాహ్నం... అందరూ ఇంట్లో వుండే సమయం. ఫామిలీ ప్యాక్ లాంటి వినోదం.

స్టార్ట్ మ్యూజిక్ & కామెడీ స్టార్స్ ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/I0R-28mpmGU

Press release by: Indian Clicks, LLC

Sundays made Special on Star Maa:

<strong><span>Sundays made Special on Star Maa</span></strong>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs