Advertisement
Google Ads BL

రానా 'విరాట‌ప‌ర్వం'లో నివేదా పేతురాజ్‌


రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం విరాట‌ప‌ర్వం. నీదీ నాదీ ఒకే క‌థ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Advertisement
CJ Advs

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు పేరుపొందిన తార‌లు న‌టిస్తోన్న ఈ చిత్రంలో తాజాగా నివేదా పేతురాజ్ జాయిన్ అయ్యారు. ఆమె ఇందులో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నారు.

ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని పాత్ర‌ల్లో రానా, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. మిగ‌తా ముఖ్య పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ క‌నిపించ‌నున్నారు.

తారాగ‌ణం:

రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్‌, బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ‌, దేవీప్ర‌సాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్ర‌పాణి

Nivetha Pethuraj In A Crucial Role In Rana’s Virataparvam:

<span>The film already has ensemble cast and Nivetha Pethuraj is zeroed in for a crucial role</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs