Advertisement
Google Ads BL

బిగ్‌బాస్‌ షో పట్ల ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు!


అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌ 4ను ఉపయోగించుకుని తమ సరికొత్త బ్రాండ్‌ షోను ఆవిష్కరించిన స్టార్‌ మా

Advertisement
CJ Advs

ప్రతి సీజన్‌లోనూ బిగ్‌బాస్‌తో స్టార్‌ మా, తమ సమర్పణను పునరావిష్కరించడంతో పాటుగా మరింత ఆకట్టుకునే రీతిలో వస్తోంది. అశేష ప్రేక్షాదరణనూ పొందుతుంది. ఈ సీజన్‌ కోవిడ్‌–19 సంక్షోభ సమయంలో ప్రారంభం కావడంతో పాటుగా వరదలు లాంటివి భారీ ప్రభావాన్ని చూపాయి. అయినప్పటికీ బిగ్‌బాస్‌ షో పట్ల ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఈ షో పై వారి ప్రేమా తగ్గలేదు. ఇప్పటి వరకూ బిగ్‌బాస్‌ సీజన్‌లలో అతిపెద్ద ఆవిష్కరణగా సీజన్‌ 4 నిలుస్తోంది.  ఇప్పటి వరకూ ఈ సీజన్‌ బలీయంగా అశేష ప్రేక్షకాదరణతో ముందుకు సాగడంతో పాటుగా స్టార్‌ మా తమ నాయకత్వ స్ధానాన్ని మరింతగా ఈ షో ద్వారా బలోపేతం చేసుకుంది. ఫైనల్‌కు కొద్ది వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ షో పట్ల మరింతగా ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు మరియు దీనిని ఒడిసిపట్టుకుంటూ స్టార్‌ మా ఇప్పుడు తమ వీక్షకుల కోసం సరికొత్త బ్రాండ్‌ షో గుప్పెడంత మనసును రాత్రి 7 గంటలకు పరిచయం చేసింది మరియు తమ అతి పెద్ద షోలలో ఒకటైన వదినమ్మను రాత్రి 9.30 గంటలకు మార్చడం ద్వారా తమ ప్రైమ్‌టైమ్‌ను మరింత బలోపేతం చేసింది.

Audience's interest in the bigg boss show has not diminished!:

Audience's interest in the bigg boss show has not diminished!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs