Advertisement
Google Ads BL

ఒక ప్రత్యేకతతో 'డ‌ర్టి హ‌రి' ఏటిటి లోకి!


ప్ర‌ముఖ నిర్మాత ఎం ఎస్ రాజు ద‌ర్శ‌కుడి గా తెర‌కెక్కిన చిత్రం 'డ‌ర్టి హ‌రి' ఈ చిత్రం టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవ్వ‌టం విశేషం. అయితే ఈ చిత్రాన్ని ఒక కొత్త ఎటిటి యాప్ వారు చూసి ఫ్యాన్సి రేట్ కి హ‌క్కులు తీసుకున్నారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 18 న న్యూ ఏటిటి ద్వారా విడుద‌ల‌వుతుంది. ఈ ఏటిటి కి ఇద్ద‌రు పెద్ద ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌టం విశేషం. ఈ ఏ టి టి డిసెంబర్ 18న లాంచ్ చేస్తున్నారు డిసెంబ‌ర్ మెద‌టి వారం లో దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఈ యాప్ లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఫోన్ నుండి కాల్ చేస్తే సినిమా చూడచ్చు.. ఆ వివ‌రాలు కూడా అతిత్వ‌ర‌లో ప్రేక్ష‌కుల‌కి తెలియ‌జేస్తారు. పే ఫ‌ర్ వ్యూ గా ఈ యాప్ ద్వారా మెద‌టి చిత్రం డ‌ర్టి హ‌రి విడుద‌ల అవుతుంది. యాప్ ని ఫ్రెండ్లీ యూజర్ ద‌ర్శ‌కులు సిద్దం చేశారు. ఈ యాప్ గ్రాండ్ గా డిసెంబర్ 18 న ప్రారంభమవుతుంది.

Advertisement
CJ Advs

Fancy rate rights into 'Dirty Hari' ATT:

Into 'Dirty Hari' ATT with a specialty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs