Advertisement
Google Ads BL

రకుల్ ప్రీత్ సింగ్ కమిట్మెంట్స్ ఇవే!


రకుల్ ప్రీత్ సింగ్ మేనేజర్ హరినాథ్ రాబోయే సినిమాలపై స్పష్టత ఇచ్చారు

Advertisement
CJ Advs

నటి రకుల్ ప్రీత్ సింగ్ అత్యంత బిజీ ఉండే నటీమణులలో ఒకరు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగు, తమిళ మరియు హిందీ చిత్ర పరిశ్రమలలో పలు చిత్రాలను నటిస్తూ ఉంది, అయితే ఆమె భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కొన్ని పుకార్లు వాస్తున్నాయి.

ఈ పుకార్ల గురించి స్పష్టత ఇస్తూ, రకుల్ ప్రీత్ మేనేజర్ జి హరినాథ్ ఆమెపై వస్తున్నా పుకారులను ఖండించారు, మరియు రకుల్ చేస్తున్న సినిమాలను జాబితాను విడుదల చేశారు.

క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యెలేటి ‘చెక్’ దర్శకత్వం వహిస్తుండగా, నితిన్ మేల్ లీడ్ గా నటిస్తుండగా, రకుల్ అడ్వకేట్ పాత్రను చేస్తోంది. క్రిష్ దర్సకత్యం వహిస్తున్న చిత్రంలో  మరియు రకుల్ గ్రామ బెల్లె పాత్రలో కనిపించనున్నారు. మరి తమిళ చిత్రంలో ఆమె శివకార్తికేయతో జత కడుతోంది.

ఇది కాకుండా, రకుల్ జాబితా లో మూడు బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. అర్జున్ కపూర్‌తో ఒకటి ఇంకా టైటిల్ ఇవ్వలేదు, మరొకటి హీరో జాన్ అబ్రహం తో ‘అటాక్’. ఇటీవలే రకుల్ మరో చిత్రం ‘మే డే’ కు సంతకం చేసింది, ఇందులో అమితాబ్ బచ్చన్ మరియు అజయ్ దేవ్‌గన్ ప్రధాన తారాగణం.

మరి కొన్ని క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉండటంతో, రకుల్ మంచి సినిమాలు మాత్రమే అంగీకరిస్తూ ప్రేక్షకులకు దగ్గరయే పాత్రలు చేస్తోంది అని తెలిపారు.

Rakul Preet Singh’s clarifies on upcoming movies:

<span>Rakul Preet Singh&rsquo;s clarifies on upcoming movies</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs