Advertisement
Google Ads BL

చిత్రీకరణ చివరిదశలో ‘అన్ లిమిటెడ్’


చిత్రీకరణ చివరిదశలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘అన్ లిమిటెడ్’

Advertisement
CJ Advs

నార్ల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో ఏషాన్, ఆయిషా కపూర్‌ హీరోహీరోయిన్లుగా అమన్ కుమార్, శ్రద్ధ ద్వివేది, తనూజ్ దీక్షిత్, అనిల్ రాస్తోగి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అన్ లిమిటెడ్’. విక్రమ్ వాసుదేవ్ నార్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, దర్శకుడు విక్రమ్ వాసుదేవ్ నార్ల మాట్లాడుతూ.. విమెన్ ఎంపవర్మెంట్‌ని తప్పుదారి పట్టిస్తున్న కొంతమంది వల్ల సమాజానికి జరుగుతున్న చేటుని చెబుతూనే సృష్టికి మూలాధారమైన ఓంకారంలో ఇమిడి ఉన్న అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రధాన అంశంగా ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న ట్యాగ్‌లైన్‌తో.. నార్ల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో ఏషాన్, ఆయిషా కపూర్‌లని హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెలుగు, హిందీ భాషలలో మీడియా బ్యాక్ డ్రాప్‌లో రానున్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘అన్ లిమిటెడ్’.   కథానుగుణంగా హైదరాబాద్, లక్నో నగరాలలో 80 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ లాక్‌డౌన్ కారణంగా తదుపరి షెడ్యుల్‌ను దుబాయ్‌లో ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.

నటీనటులు:

ఏషాన్, ఆయిషా కపూర్, అమన్ కుమార్, శ్రద్ధ ద్వివేది,  తనూజ్ దీక్షిత్, అనిల్ రాస్తోగి

నిర్మాత, దర్శకత్వం: విక్రమ్ వాసుదేవ్ నార్ల

మాటలు: చిట్టి శర్మ , సినిమాటోగ్రఫీ: వినోత్, కుమార్

మ్యూజిక్ : రోహిత్ జిల్లా

Unlimited Movie Latest Update:

Vikram Vasudev Narla Unlimited Movie in Final stage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs