Advertisement
Google Ads BL

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమం


                                        ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం  విషమం

Advertisement
CJ Advs

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఈప్పుడు మరింత విషమించిందని MGM ఆసుపత్రి వర్గాలు తెలియ  చేస్తున్నాయి.ఆయనకు కరోనా సోకటంతో ఆగష్టు 5 న MGM  హెల్త్ కేర్ లో చేరారు. కరోనా బారిన పడిన ఆయన కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇతర ఆరోగ్య సమస్యలు అధికం కావటం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు సాయంత్రం 6:30 MGM ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. వెంటిలేటర్ ఫై వున్నా  ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో మళ్లీ ఆందోళన నెలకొంది. ఆయన కోలుకుని తిరిగి రావాలని సినీ వర్గాలు దేవునికి ప్రార్ధనలు చేస్తున్నారు.

SP Balasubrahmanyam Health extremely critical.:

SP Balasubrahmanyam Health extremely critical.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs