Advertisement
Google Ads BL

నభా నటేష్‌ ఎగ్జయిట్‌ అవుతోంది


ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జోరు మీదుంది.. వరుసగా సినిమాలు సైన్ చేస్తూ దూసుకు పోతుంది. ప్రస్తుతం సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌తో ‘‘సోలో బతుకే సో బెటర్’’, బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘అల్లుడు అదర్స్’ సినిమాలు చేస్తున్న నభా మరో క్రేజీ సినిమాలో ఆఫర్ కొట్టేసింది. యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న బాలీవుడ్ సూపర్ హిట్ ‘‘అంధాదున్’’ తెలుగు రీమేక్‌లో  ఫీమేల్ లీడ్‌గా అతనితో రొమాన్స్ చేయబోతుంది. 

Advertisement
CJ Advs

ఇస్మార్ట్ శంకర్‌తో యూత్‌లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న నభా మంచి అవకాశాలను చేజిక్కించుకుంటుంది. అంధాదున్ ఒరిజినల్‌లో రాధికా ఆప్టే చేసిన రోల్‌ను నభా చేస్తుండటంతో ఎగ్జయిట్‌గా ఉంది. 

రెండు మూడు సినిమాలతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న నభా త్వరలోనే టాప్ లీగ్ లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

Nabha Natesh excited with bumper offers:

Nabha Natesh excited to play Radhika Apte role in Nithin Andhadhun remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs