Advertisement
Google Ads BL

ఒక అమ్మాయితో... కోవిడ్ టైమ్ కహానీ!


ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై మురళి బోడపాటి దర్శకత్వంలో గార్లపాటి రమేష్, డా౹౹వి.భట్ నిర్మాతలుగా నిర్మిస్తున్న సినిమా ‘ఒక అమ్మాయితో...’. ‘కోవిడ్ టైమ్ కహానీ’ అనేది ఉపశీర్షిక. కరోనా టైం లో 42 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇటీవలనే టాకీ పార్ట్ పూర్తయినట్టు దర్శక, నిర్మాతలు తెలిపారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎవరికి ఏమీ జరగకుండా సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తిచేయడం ఒక రికార్డ్‌గా చెబుతున్నారు. పూర్తి జాగ్రత్తలతో సినిమా నిర్మాణం పూర్తి చేసినట్లు నిర్మాతలు తెలియజేశారు.

Advertisement
CJ Advs

 

తారాగణం: శీతల్ భట్(తొలి పరిచయం), సూరజ్ పవన్(తొలి పరిచయం), శ్రీరాగ్, గుర్లిన్ చోప్రా, రఘు కారుమంచి, అశోక్ కుమార్, శాంతి తివారీ, జబర్దస్త్ ఫణి, జీవన్, పటాస్ పవన్, కె. సురేష్ బాబు, సుశీల్ మాధవపెద్ది తదితరులు

సాంకేతికవర్గం...

బ్యానర్: ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్

మూవీటైటిల్: ఒక అమ్మాయితో

క్యాప్షన్: కోవిడ్ టైం కహానీ

రచన, దర్శకత్వం: మురళి బోడపాటి

నిర్మాతలు: గార్లపాటి రమేష్, Dr. V. భట్

సంగీతం: కన్ను సమీర్

సినిమాటోగ్రఫీ: తోట వి.రమణ

ఎడిటర్: కిషోర్ మద్దాలి

ఆర్ట్: పి.ఎస్. వర్మ

కొరియోగ్రాఫర్: భాను

Oka Ammayitho Movie Latest Update:

<span>Oka Ammayitho Movie takie part completed</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs