Advertisement
Google Ads BL

‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ న్యూ మూవీ అప్డేట్!


పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం

Advertisement
CJ Advs

కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంలో హుషారు ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా శ్వేతా అవస్తీ హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ..మా చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న మా సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేస్తున్నాం. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు. దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, కాటలిన్, శశాంక్, నానాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: కొత్తూరి ఎంటర్త్సైన్మెంట్స్

నిర్మాత: వెంకటేష్ కొత్తూరి

దర్శకత్వం: పవన్ కుమార్. కె

కెమెరామెన్:  నగేష్ బన్నెల్

సంగీతం: కార్తిక్ కొడగండ్ల

Husharu Fame Dinesh Tej New Movie Update:

Kotturi Entertainments production No 1 Movie in Post production stage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs